Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ రహదారుల అభివృద్ధికి రూ.52.50 కోట్లు మంజూరు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 14, 2026 05:24 AM

సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష

13-04-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జనాభా లెక్కలు (సెన్సస్-2027) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అనంతరం మే 1వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో గణన కార్యక్రమం ప్రారంభం కానుంది.జనాభా లెక్కల కోసం అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు గృహ యజమానులు తప్పనిసరిగా అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. అధికారులు అడిగే ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు ఇవ్వాల్సిందిగా తెలియజేసింది.నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఇదే నిబంధనలు అధికారులకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.జనాభా లెక్కలు సమగ్రంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం అత్యవసరమని అధికారులు పేర్కొన్నారు.

Sthanikam

సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష

Article Image

జనాభా లెక్కలు (సెన్సస్-2027) ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించనున్నారు. అనంతరం మే 1వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో గణన కార్యక్రమం ప్రారంభం కానుంది.జనాభా లెక్కల కోసం అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు గృహ యజమానులు తప్పనిసరిగా అనుమతించాలని ప్రభుత్వం సూచించింది. అధికారులు అడిగే ప్రశ్నలకు స్పష్టంగా సమాధానాలు ఇవ్వాల్సిందిగా తెలియజేసింది.నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది. ఇదే నిబంధనలు అధికారులకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.జనాభా లెక్కలు సమగ్రంగా, ఖచ్చితంగా నిర్వహించేందుకు ప్రజల సహకారం అత్యవసరమని అధికారులు పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News