Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:57 PM

జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు

జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు

జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు
11-07-2026 386 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి తన ఎస్‌ఐఆర్ ఫారాన్ని నింపి సూపర్వైజర్ అనిల్‌రెడ్డి, బీఎల్‌వో దత్తమ్మ, జీపీవో జమీరుద్దీన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బీఎల్‌వో దత్తమ్మ మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు 65 శాతం ఎస్‌ఐఆర్ నమోదు పూర్తయిందని, మిగిలిన అర్హులందరూ జూలై 24లోపు తప్పనిసరిగా ఫారాలు నింపి సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి. హనుమంత్, కాశయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జూలై 24లోపు ఎస్‌ఐఆర్ ఫారాలు సమర్పించండి: వై. పండరి పిలుపు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్‌గిద్ద మండలం ఔదత్‌పూర్ గ్రామంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి తన ఎస్‌ఐఆర్ ఫారాన్ని నింపి సూపర్వైజర్ అనిల్‌రెడ్డి, బీఎల్‌వో దత్తమ్మ, జీపీవో జమీరుద్దీన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బీఎల్‌వో దత్తమ్మ మాట్లాడుతూ గ్రామంలో ఇప్పటివరకు 65 శాతం ఎస్‌ఐఆర్ నమోదు పూర్తయిందని, మిగిలిన అర్హులందరూ జూలై 24లోపు తప్పనిసరిగా ఫారాలు నింపి సమర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బి. హనుమంత్, కాశయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News