Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్

11-07-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ పట్టణంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షురాలు శ్రీమతి వహీదా బేగం అధ్యక్షతన నిర్వహించిన మిస్డ్ కాల్ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ జనాభాలో మహిళలు అధికంగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఇక ఆలస్యం చేయకుండా నారి శక్తి వందన్ చట్టాన్ని అమలు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా కాంగ్రెస్ చేపట్టిన మిస్డ్ కాల్ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున స్పందించి బిల్లుకు తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వరూప రాణి, గంగామణి, ఆఫ్రోజ్ బేగం, సలేహా బేగం, మైమూనా, అంజలి, మేఘమాల, అలియా బేగం, సురేఖ, అనిత, స్వప్న, శివమ్మతో పాటు వివిధ వార్డుల మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్

Article Image

జహీరాబాద్ పట్టణంలో మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షురాలు శ్రీమతి వహీదా బేగం అధ్యక్షతన నిర్వహించిన మిస్డ్ కాల్ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అస్మా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశ జనాభాలో మహిళలు అధికంగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో వారికి తగిన ప్రాతినిధ్యం దక్కడం లేదని, ఇక ఆలస్యం చేయకుండా నారి శక్తి వందన్ చట్టాన్ని అమలు చేసి మహిళా రిజర్వేషన్ బిల్లును జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా కాంగ్రెస్ చేపట్టిన మిస్డ్ కాల్ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున స్పందించి బిల్లుకు తమ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వరూప రాణి, గంగామణి, ఆఫ్రోజ్ బేగం, సలేహా బేగం, మైమూనా, అంజలి, మేఘమాల, అలియా బేగం, సురేఖ, అనిత, స్వప్న, శివమ్మతో పాటు వివిధ వార్డుల మహిళా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News