Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:43 PM

ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటన

11-07-2026 157 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రోడ్లు, వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు

రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేడు (జూలై 12, ఆదివారం) నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు రోడ్ల విస్తరణ, బలోపేతం పనులతో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు.

మంత్రి పర్యటన షెడ్యూల్:

- ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రి నివాసం నుంచి బయలుదేరుతారు.

- ఉదయం 9:00 గంటలకు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని రాశి కంపెనీ సమీపంలో CRIF నిధులతో నార్కట్‌పల్లి–మునుగోడు రోడ్డుపై నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులకు శంకుస్థాపన చేస్తారు.

- ఉదయం 10:00 గంటలకు నార్కట్‌పల్లి నుంచి రామన్నపేటకు బయలుదేరుతారు.

- ఉదయం 11:00 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ప్యాకేజీ-1 కింద రోడ్ల విస్తరణ, బలోపేతం పనులకు శంకుస్థాపన చేస్తారు.

- మధ్యాహ్నం 12:00 గంటలకు రామన్నపేట నుంచి వంగపల్లికి బయలుదేరుతారు.

- మధ్యాహ్నం 1:00 గంటకు యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో ప్యాకేజీ-2 కింద రోడ్ల విస్తరణ, నిర్వహణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

- అనంతరం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

Sthanikam

ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటన

Article Image

రోడ్లు, వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు

రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేడు (జూలై 12, ఆదివారం) నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు రోడ్ల విస్తరణ, బలోపేతం పనులతో పాటు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు.

మంత్రి పర్యటన షెడ్యూల్:

- ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మంత్రి నివాసం నుంచి బయలుదేరుతారు.

- ఉదయం 9:00 గంటలకు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని రాశి కంపెనీ సమీపంలో CRIF నిధులతో నార్కట్‌పల్లి–మునుగోడు రోడ్డుపై నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) పనులకు శంకుస్థాపన చేస్తారు.

- ఉదయం 10:00 గంటలకు నార్కట్‌పల్లి నుంచి రామన్నపేటకు బయలుదేరుతారు.

- ఉదయం 11:00 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ప్యాకేజీ-1 కింద రోడ్ల విస్తరణ, బలోపేతం పనులకు శంకుస్థాపన చేస్తారు.

- మధ్యాహ్నం 12:00 గంటలకు రామన్నపేట నుంచి వంగపల్లికి బయలుదేరుతారు.

- మధ్యాహ్నం 1:00 గంటకు యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో ప్యాకేజీ-2 కింద రోడ్ల విస్తరణ, నిర్వహణ పనులకు శంకుస్థాపన చేస్తారు.

- అనంతరం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News