Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:25 AM

10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు

10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు

10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు
11-07-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన పబ్బతి ప్రవీణ్ తన 2019 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి ఒరిజినల్ మెమోను బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పోగొట్టుకున్నట్లు తెలిపాడు. మెమో కోసం పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఎవరికైనా దొరికినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని లేదా సంబంధిత వ్యక్తికి ఫోన్ నెంబర్ 7601042393 ఫోన్ చేసి అందజేయాలని కోరారు.

Sthanikam

10వ తరగతి మెమో పోగొట్టుకున్న యువకుడు

Article Image

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన పబ్బతి ప్రవీణ్ తన 2019 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి ఒరిజినల్ మెమోను బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పోగొట్టుకున్నట్లు తెలిపాడు. మెమో కోసం పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఎవరికైనా దొరికినట్లయితే సమీప పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని లేదా సంబంధిత వ్యక్తికి ఫోన్ నెంబర్ 7601042393 ఫోన్ చేసి అందజేయాలని కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News