Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:25 AM

ప్రతి ఎలక్ట్రిషన్ లేబర్ కార్డు తీసుకోవాలి

11-07-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ప్రతి ఒక్క ఎలక్ట్రిషన్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకుని లేబర్ కార్డులు తీసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాయి చరణ్అన్నారు.తిరుమలగిరి పట్టణ కేంద్రంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ఇండియా సహకారంతో ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్ టెక్నికల్ సెమినార్ లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు, కాపర్ అసోసియేషన్ డైరెక్టర్ కే కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి టెక్నీషియన్ నాణ్యమైన వైర్లు వాడుతూ వృత్తి నైపుణ్యంతో పనిచేసే గృహ నిర్మానుదారుల మండల పొందాలని సేఫ్ వైరింగ్ చేయాలని తెలిపారు. సి ఎస్ సి హెల్త్ కేర్ డాక్టర్ పృథ్వి కళ్యాణ్ మాట్లాడుతూ లేబర్ కార్డు ఉన్నా ప్రతి కార్మికునికి ఉచితంగా బిపి షుగర్ తోపాటు అన్ని రకాల రక్త పరీక్షలు చేస్తున్నామని తెలిపారు,యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సామ కొండల్ రెడ్డి మాట్లాడుతూ సభ్యులందరూ సమన్వయంతో పని చేసుకుని ఎన్నో టెక్నికల్ సమావేశాలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు తోట శ్రవణ్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ జానీ పాషా మండల అధ్యక్షులు గంధసిరి యాదగిరి సభ్యులు ఇమామ్ ప్రవీణ్ మల్లేష్, అస్గర్, మహేందర్, సిద్దార్థ, రమేష్, మధు తదితరులు పాల్గొన్నారు,

Sthanikam

ప్రతి ఎలక్ట్రిషన్ లేబర్ కార్డు తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News