Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:33 PM

జస్ట్ బ్రేక్ సెంటర్ ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ

10-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ, : పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో ఎస్‌ఆర్ గార్డెన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 'జస్ట్ బ్రేక్' సెంటర్ను గురువారం నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్గొండ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నగరంలో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటవడం అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. యువత ఉపాధి కోసం ఎదురుచూడకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయాలు సాధించాలని సూచించారు. ప్రజలకు ఇలాంటి ఆధునిక సేవా కేంద్రాలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు ఇర్ఫాన్ మహమ్మద్, సమ్మద్, ఇబ్రహీం, మహబూబ్ అలీ, హనుబాయ్, సంస్థ నిర్వాహకులు ఎం.డి. జాఫర్ ఖాన్, ఎం.డి. షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జస్ట్ బ్రేక్ సెంటర్ ప్రారంభించిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ

Article Image

నల్గొండ, : పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో ఎస్‌ఆర్ గార్డెన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన 'జస్ట్ బ్రేక్' సెంటర్ను గురువారం నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్గొండ పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నగరంలో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటవడం అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. యువత ఉపాధి కోసం ఎదురుచూడకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి విజయాలు సాధించాలని సూచించారు. ప్రజలకు ఇలాంటి ఆధునిక సేవా కేంద్రాలు ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు ఇర్ఫాన్ మహమ్మద్, సమ్మద్, ఇబ్రహీం, మహబూబ్ అలీ, హనుబాయ్, సంస్థ నిర్వాహకులు ఎం.డి. జాఫర్ ఖాన్, ఎం.డి. షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News