Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:54 PM

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్‌

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్‌

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్‌
03-07-2026 356 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* నిందితులను రిమాండ్ కు తరలించిన చౌటుప్పల్ పోలీసులు

చౌటుప్పల్ ప్రాంతంలో కలకలం రేపిన గంజాయి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న (గురువారం) నిబంధనలకు విరుద్ధంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిమాండ్‌కు వెళ్లిన వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన మోహన్ మహలిక్ (28, వృత్తి: కూలీ), రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మజీద్‌పూర్ నివాసి దీనబంధు సాహూ (32, వృత్తి: కూలీ) ఉన్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై గట్టి నిఘా ఉంచామని, ఇలాంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Sthanikam

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్‌

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News