Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:29 PM

మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన బోగారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్.

మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన బోగారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్.

మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన బోగారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్.
03-07-2026 83 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామానికి చెందిన శ్రీ చలమల్ల శ్రీనివాసరెడ్డి మృతిచెందడం పట్ల బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి భౌతికకాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.10,000 (పదివేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

Sthanikam

మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన బోగారం సర్పంచ్ సాయికుమార్ గౌడ్.

Article Image

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామానికి చెందిన శ్రీ చలమల్ల శ్రీనివాసరెడ్డి మృతిచెందడం పట్ల బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి భౌతికకాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.10,000 (పదివేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News