Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:46 AM

డాన్ బాస్కో స్కూల్ ఎదురుగా గోదాం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన.

03-07-2026 200 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండల కేంద్రంలోని డాన్ బాస్కో హైస్కూల్ ఎదురుగా ఉన్న గోదాంలో నోట్‌బుక్స్ నిల్వ ఉంచి విక్రయిస్తున్నారనే ఆరోపణలతో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. గోదాంను పరిశీలించి అక్కడ ఉన్న నోట్‌బుక్స్ ఫొటోలు తీశారు. అనంతరం గోదాం ముందు నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థులకు ప్రైవేటు పుస్తకాల విక్రయాలను అరికట్టాలని, సంబంధిత అధికారులతో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

స్కూలు బయట గోదాంపై చర్యలు తీసుకోలేం: ఏడీ శేషాచారి

రామన్నపేట: డాన్ బాస్కో స్కూల్‌కు సంబంధించినట్లు ప్రచారంలో ఉన్న బయట స్టోరేజ్ గోదాం వ్యవహారంపై విద్యాశాఖ ఏడీ శేషాచారి స్పందించారు. ఈ విషయమై డీఈఓ భిక్షపతితో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, పాఠశాల ఆవరణకు వెలుపల ఉన్న గోదాంపై విద్యాశాఖకు ప్రత్యక్ష పరిధి ఉండదని స్పష్టం చేసినట్లు సమాచారం.

ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గోదాంను సందర్శించి నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పందించిన ఆయన, నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా వస్తువులు పాఠశాల ఆవరణలోనే గుర్తిస్తే వెంటనే విచారణ చేపట్టి, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాల వెలుపల ఉన్న ప్రైవేటు గోదాం వ్యవహారం విద్యాశాఖ పరిధిలోకి రాదని పేర్కొన్నట్లు తెలిసింది.

Sthanikam

డాన్ బాస్కో స్కూల్ ఎదురుగా గోదాం వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News