కోదాడ పీఎం శ్రీ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థినులకు బ్యాంకింగ్ సేవలు, పొదుపు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు బి. సుశీలాబాయి, బ్యాంకు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
PRINT TIME: October 15, 2026 03:59 PM
బ్యాంకింగ్ సేవలపై విద్యార్థినులకు అవగాహన!

03-07-2026
27 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ పీఎం శ్రీ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థినులకు బ్యాంకింగ్ సేవలు, పొదుపు, డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్ పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు బి. సుశీలాబాయి, బ్యాంకు అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి