Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:52 PM

ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం

ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం

ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం
03-07-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2026 ఎస్ఎస్సీ పరీక్షల్లో జిల్లా టాపర్లుగా నిలిచి ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులు హరి, విన్ని, హరీష్లకు రిటైర్డ్ గెజిటెడ్ హెచ్ఎం ముత్తవరపు రామారావు రూ. 5 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ ఆయనను అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరి సమిష్టి కృషి అవసరమని రామారావు అన్నారు. భవిష్యత్తులోనూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తానని తెలిపారు.

Sthanikam

ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం

Article Image

కోదాడలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2026 ఎస్ఎస్సీ పరీక్షల్లో జిల్లా టాపర్లుగా నిలిచి ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులు హరి, విన్ని, హరీష్లకు రిటైర్డ్ గెజిటెడ్ హెచ్ఎం ముత్తవరపు రామారావు రూ. 5 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ ఆయనను అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరి సమిష్టి కృషి అవసరమని రామారావు అన్నారు. భవిష్యత్తులోనూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తానని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News