కోదాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నివారణ, పాదచారుల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు 'ఆపరేషన్ రోప్' చేపట్టారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి రంగ థియేటర్ చౌరస్తా నుంచి సూర్యాపేట రోడ్డు వరకు ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించారు. వ్యాపారులు మళ్లీ ఆక్రమణలకు పాల్పడకుండా దుకాణాల ముందు రెడ్లైన్ గీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజల సహకారం కోరారు.
PRINT TIME: October 15, 2026 03:58 PM
కోదాడ లో ట్రాఫిక్ సమస్యల నివారణ కు ఆపరేషన్ రోప్

02-07-2026
16 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నివారణ, పాదచారుల భద్రత కోసం ట్రాఫిక్ పోలీసులు 'ఆపరేషన్ రోప్' చేపట్టారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి రంగ థియేటర్ చౌరస్తా నుంచి సూర్యాపేట రోడ్డు వరకు ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించారు. వ్యాపారులు మళ్లీ ఆక్రమణలకు పాల్పడకుండా దుకాణాల ముందు రెడ్లైన్ గీశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజల సహకారం కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి