Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:30 PM

చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. చెన్నకేశవుని బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ.

02-07-2026 53 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో జూలై 4 నుంచి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని గురువారం గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటె రమేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ లవణం ఉపేందర్ మాట్లాడుతూ.. జూలై 4న అంకురార్పణ, ప్రత్యేక పూజలు, ధ్వజారోహణ, హోమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జూలై 5న ఉదయం 11.15 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం, అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామని చెప్పారు. జూలై 6న తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం వైభవంగా జరగనున్నట్లు వెల్లడించారు.

బ్రహ్మోత్సవాల్లో రామన్నపేట మండల, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో సాల్వేర్ అశోక్, జెల్ల వెంకటేష్, గోదాసు సుగ్రీవులు, ఊట్కూరు నరసింహ, వనం అంజయ్య, కోట సుధాకర్, పూజారి శ్రీనివాస్ ఆచార్యులు, భూసాని యాదగిరి, రాధాకిషన్, వార్డు సభ్యుడు సుర్వి హరిబాబు, ఊట్కూరు శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Sthanikam

చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం. చెన్నకేశవుని బ్రహ్మోత్సవాల కరపత్రం ఆవిష్కరించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ.

Article Image

రామన్నపేట: పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో జూలై 4 నుంచి నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని గురువారం గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటె రమేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ లవణం ఉపేందర్ మాట్లాడుతూ.. జూలై 4న అంకురార్పణ, ప్రత్యేక పూజలు, ధ్వజారోహణ, హోమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జూలై 5న ఉదయం 11.15 గంటలకు స్వామివారి కల్యాణ మహోత్సవం, అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామని చెప్పారు. జూలై 6న తెల్లవారుజామున స్వామివారి రథోత్సవం వైభవంగా జరగనున్నట్లు వెల్లడించారు.

బ్రహ్మోత్సవాల్లో రామన్నపేట మండల, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో సాల్వేర్ అశోక్, జెల్ల వెంకటేష్, గోదాసు సుగ్రీవులు, ఊట్కూరు నరసింహ, వనం అంజయ్య, కోట సుధాకర్, పూజారి శ్రీనివాస్ ఆచార్యులు, భూసాని యాదగిరి, రాధాకిషన్, వార్డు సభ్యుడు సుర్వి హరిబాబు, ఊట్కూరు శ్రీను, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News