Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:36 AM

ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా

30-06-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ నూతన ఎస్సైగా ఇషాక్ బాషా బాధ్యతలను స్వీకరించారు. ఈ స్టేషన్ లో ఉన్న ఉమాదేవి పుట్టపర్తి సాయిబాబా క్రైమ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. కొన్ని రోజుల కిందట ఎస్సైగా ఇషాక్ భాషాను ఎస్పీ బదిలీ చేయగా, వచ్చిన వెంటనే విధులలో భాగంగా వివిధ చోట్ల బందోబస్తుగా వెళ్లడం జరిగింది. అనంతరం ఇషాక్ భాషా మాట్లాడుతూ వన్ టౌన్ పరిధిలోని ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని, చట్టపరంగా అందరికీ న్యాయం చేస్తానని వారు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని తెలిపారు. చట్టపరిధిలో జీవించే విధంగా ప్రజలు తమ జీవనాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా

Article Image

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ నూతన ఎస్సైగా ఇషాక్ బాషా బాధ్యతలను స్వీకరించారు. ఈ స్టేషన్ లో ఉన్న ఉమాదేవి పుట్టపర్తి సాయిబాబా క్రైమ్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యారు. కొన్ని రోజుల కిందట ఎస్సైగా ఇషాక్ భాషాను ఎస్పీ బదిలీ చేయగా, వచ్చిన వెంటనే విధులలో భాగంగా వివిధ చోట్ల బందోబస్తుగా వెళ్లడం జరిగింది. అనంతరం ఇషాక్ భాషా మాట్లాడుతూ వన్ టౌన్ పరిధిలోని ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని, చట్టపరంగా అందరికీ న్యాయం చేస్తానని వారు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు ప్రజలు దూరంగా ఉండాలని తెలిపారు. చట్టపరిధిలో జీవించే విధంగా ప్రజలు తమ జీవనాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నూతన ఎస్సై కు శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News