Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:08 AM

సోషల్ మీడియా ప్రేమ.. పెళ్లి పీటల దాకా

సోషల్ మీడియా ప్రేమ.. పెళ్లి పీటల దాకా

సోషల్ మీడియా ప్రేమ.. పెళ్లి పీటల దాకా
07-03-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

అమెరికాకు చెందిన యూట్యూబర్ రిక్ సేగల్ మరియు యు కలకత్తాకు చెందిన యువతి ఇంద్రాణి ప్రేమకథ సోషల్ మీడియాలో ప్రారంభమై పెళ్లి పీటల దాకా చేరింది. వయసులో పెద్ద తేడా ఉన్నప్పటికీ వారి ప్రేమకు అది అడ్డంకి కాలేదు.

50 ఏళ్ల రిక్ సెగల్ అమెరికాకు చెందిన యూట్యూబర్. ఆయన “స్టుపిడ్ రియాక్షన్స్” పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన 25 ఏళ్ల ఇంద్రాణితో ఆయనకు స్నేహం ఏర్పడి, ఆ పరిచయం తర్వాత ప్రేమగా మారింది.

కాలక్రమంలో వారి బంధం బలపడడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఇద్దరూ బెంగాలీ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు.

ఆన్‌లైన్‌లో మొదలైన ఈ ప్రేమ కథ దేశ సరిహద్దులను దాటి, వయస్సు తేడాలను కూడా అధిగమించి చివరకు పెళ్లి వరకు చేరడం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Sthanikam

సోషల్ మీడియా ప్రేమ.. పెళ్లి పీటల దాకా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News