Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:16 PM

టీటీడీ భూమిపై ఆక్రమణల ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

30-07-2026 271 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 649లో ఉన్న 1 ఎకరం 1 గుంట భూమి సుమారు 26 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కేటాయించబడిందని స్థానికులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.ప్రజలకు, భక్తులకు ఉపయోగపడాల్సిన టీటీడీ భూమిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు వెంటనే భూమిని పరిశీలించి ఆక్రమణలు నిజమైతే తొలగించి టీటీడీ ఆస్తిని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Sthanikam

టీటీడీ భూమిపై ఆక్రమణల ఆరోపణలు.. చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 649లో ఉన్న 1 ఎకరం 1 గుంట భూమి సుమారు 26 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు కేటాయించబడిందని స్థానికులు తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ భూమిలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు.ప్రజలకు, భక్తులకు ఉపయోగపడాల్సిన టీటీడీ భూమిని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఆక్రమించడం బాధాకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు వెంటనే భూమిని పరిశీలించి ఆక్రమణలు నిజమైతే తొలగించి టీటీడీ ఆస్తిని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.

ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News