Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

ప్రభుత్వ వైద్యంపై ‘రాజ్‌గోపాల్‌రెడ్డి’ సమీక్ష: ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి!

30-07-2026 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, సాంకేతిక పరికరాల అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుగోడులో నల్గొండ, యాదాద్రి జిల్లాల వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని, పేదలకు ఉచిత వైద్యం అందాలన్నారు. చౌటుప్పల్‌లో ట్రామా కేర్ సెంటర్, 100 పడకల ఆసుపత్రి వేగవంతానికి చర్యలు తీసుకుంటామని, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, చండూరు ఆసుపత్రుల విస్తరణకు నివేదికలు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాల డీఎంహెచ్‌ఓలు, డీసీహెచ్‌ఓలు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ వైద్యంపై ‘రాజ్‌గోపాల్‌రెడ్డి’ సమీక్ష: ఆసుపత్రుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి!

Article Image

నియోజకవర్గంలోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, సాంకేతిక పరికరాల అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుగోడులో నల్గొండ, యాదాద్రి జిల్లాల వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేయాలని, పేదలకు ఉచిత వైద్యం అందాలన్నారు. చౌటుప్పల్‌లో ట్రామా కేర్ సెంటర్, 100 పడకల ఆసుపత్రి వేగవంతానికి చర్యలు తీసుకుంటామని, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, చండూరు ఆసుపత్రుల విస్తరణకు నివేదికలు పంపాలని సూచించారు. ఈ సమావేశంలో రెండు జిల్లాల డీఎంహెచ్‌ఓలు, డీసీహెచ్‌ఓలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News