తుంగతుర్తి మండల కేంద్రంలోనీ SC కాలనీ కత్తుల నవ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు తడకమళ్ళ రవికుమార్, బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, బొంకూరి సురేష్, కొండగడుపుల వెంకటేష్, బొంకూరి మధు, తడకమళ్ళ మల్లికార్జన్, కాసార్ల రాజశేఖర్, బొంకూరి బాలకృష్ణ, బొంకూరి సాయి, బొంకూరి రాజు, బొంకూరి శివ, కాసార్ల పవన్, బొంకూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 10, 2026 11:30 AM
మృతురాలి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన బీఆర్ఎస్ నాయకులు

30-07-2026
53 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండల కేంద్రంలోనీ SC కాలనీ కత్తుల నవ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు వారి కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ నాయకులు తడకమళ్ళ రవికుమార్, బొంకూరి మల్లేష్, బొజ్జ సాయికిరణ్, బొంకూరి సురేష్, కొండగడుపుల వెంకటేష్, బొంకూరి మధు, తడకమళ్ళ మల్లికార్జన్, కాసార్ల రాజశేఖర్, బొంకూరి బాలకృష్ణ, బొంకూరి సాయి, బొంకూరి రాజు, బొంకూరి శివ, కాసార్ల పవన్, బొంకూరి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి