Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:14 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీ భాజపా ఫ్లోర్ లీడర్‌గా బుడ్డ సురేష్

29-07-2026 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసిన భాజపా నాయకులు

చౌటుప్పల్ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్‌గా 18వ వార్డు కౌన్సిలర్ బుడ్డ సురేష్‌ను ధ్రువీకరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షురాలు కడారి కల్పన ఆధ్వర్యంలో భాజపా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు కమిషనర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి మెమోరాండం సమర్పించారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రజా సమస్యల పరిష్కారానికి, పార్టీ తరఫున కౌన్సిల్‌లో సమర్థవంతంగా గళం విప్పేందుకు ఫ్లోర్ లీడర్‌గా బుడ్డ సురేష్ నియమితులయ్యారని, సంబంధిత ప్రక్రియను వేగవంతం చేయాలని కమిషనర్‌ను కోరారు. ​ఈ కార్యక్రమంలో భాజపా సీనియర్ నాయకులు ముత్యాల భూపాల్ రెడ్డి, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, అలె చిరంజీవి, పోలేపల్లి ముత్యాలు, గుజ్జుల సురేందర్ రెడ్డి, కాసుల వేంకటేశం, కంచర్ల వెంకట్ రెడ్డి, కడారి అయిలయ్య యాదవ్, తెలుకుంట్ల శ్రీధర్, సర్వేల్ గ్రామం ఉపసర్పంచ్ కట్కూరి భాస్కర్, మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడు వంగాల రమాకాంత్ గౌడ్, బూత్ అధ్యక్షులు కాసోజు కనకాచారి, గోపి, కుంభ శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీ భాజపా ఫ్లోర్ లీడర్‌గా బుడ్డ సురేష్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News