నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నేడు గురువారం జిల్లాలోని అన్ని పాఠశాలలకు అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి సెలవు ప్రకటించారు.అదే విధంగా ఆగస్టు నెల రెండవ శనివారం పని దినంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు.
జిల్లా లో అన్ని పాఠశాలలకు నేడు సెలవు..
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి