Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:14 PM

ముగ్గురు బాల కార్మికుల గుర్తింపు యజమానులపై కేసు నమోదు

29-07-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి పోలీసు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ తనిఖీల్లో ముగ్గురు బాల కార్మికులకు విముక్తి లభించింది. ఏహెచ్‌టీయూ లేబర్ డిపార్ట్‌మెంట్, డీసీపీయూ, అశ్రిత' స్వచ్ఛంద సంస్థల సంయుక్త బృందం చేపట్టిన ఈ తనిఖీల్లో నల్గొండలోని ఒక స్క్రాప్ షాప్‌లో పనిచేస్తున్న ఒక బాలుడిని, అమ్మనబోలు క్రాస్ రోడ్స్ వద్ద నిర్మాణంలో ఉన్న భవనంలో పనిచేస్తున్న ఇద్దరు బీహార్‌కు చెందిన బాలురను గుర్తించారు.​బాల కార్మికులను పనిలో పెట్టుకున్నందుకు గానూ స్క్రాప్ షాప్ యజమాని అంతం కార్తీక్ రెడ్డి, సూపర్‌వైజర్ యాట భాను ప్రకాష్‌లతో పాటు, భవన నిర్మాణ మేస్త్రీ షకల్దేవ్‌లపై నార్కట్‌పల్లి ఎస్ఐ పి. విష్ణుమూర్తి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టారు. ​పిల్లలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, బాల కార్మికుల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని నార్కట్‌పల్లి ఎస్సై విష్ణుమూర్తి ప్రజలను కోరారు.

Sthanikam

ముగ్గురు బాల కార్మికుల గుర్తింపు యజమానులపై కేసు నమోదు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News