Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:01 PM

జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెన్షన్.

జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెన్షన్.

జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెన్షన్.
29-07-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్:

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళతో వ్యక్తిగత సంబంధం ఏర్పరుచుకుని విధి నియమాలను ఉల్లంఘించినట్లు శాఖాపర విచారణలో తేలిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

విచారణలో భాగంగా, మహిళకు సంబంధించిన వీడియోలను చూపించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అలాగే సీఐ శ్రీనివాసులు రెడ్డి, బాధిత మహిళ కొంతకాలం ఒకే ఇంట్లో కలిసి నివసించినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం.

అనంతరం మహిళను దూరం చేసుకునేందుకు ఇన్స్పెక్టర్ పలు ప్రయత్నాలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై శాఖాపర విచారణ కొనసాగిన అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Sthanikam

జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి సస్పెన్షన్.

Article Image

హైదరాబాద్:

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసులు రెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళతో వ్యక్తిగత సంబంధం ఏర్పరుచుకుని విధి నియమాలను ఉల్లంఘించినట్లు శాఖాపర విచారణలో తేలిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

విచారణలో భాగంగా, మహిళకు సంబంధించిన వీడియోలను చూపించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. అలాగే సీఐ శ్రీనివాసులు రెడ్డి, బాధిత మహిళ కొంతకాలం ఒకే ఇంట్లో కలిసి నివసించినట్లు విచారణలో గుర్తించినట్లు సమాచారం.

అనంతరం మహిళను దూరం చేసుకునేందుకు ఇన్స్పెక్టర్ పలు ప్రయత్నాలు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశాలపై శాఖాపర విచారణ కొనసాగిన అనంతరం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News