Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:23 PM

దసరా, బతుకమ్మ సంబరాలు: రాష్ట్ర ప్రజలకు భీష్మరాజ్ ఫౌండేషన్ - కే రాజకుమార్ రెడ్డి.

10-10-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్:

తెలంగాణ సంస్కృతికి, విశిష్ట సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే జగజ్జనని విజయదశమి (దసరా) పండుగ మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!

ఆడపడుచుల సౌభాగ్య ప్రతీక అయిన గౌరమ్మ ఆశీస్సులతో, రంగురంగుల పూల సింగిడితో తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ప్రజలందరి ఇళ్లల్లో ఈ పండుగలు సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాము.,భీష్మరాజ్ ఫౌండేషన్, తరపున ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని కే రాజకుమార్ రెడ్డి, మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు.

Sthanikam

దసరా, బతుకమ్మ సంబరాలు: రాష్ట్ర ప్రజలకు భీష్మరాజ్ ఫౌండేషన్ - కే రాజకుమార్ రెడ్డి.

Article Image

హైదరాబాద్:

తెలంగాణ సంస్కృతికి, విశిష్ట సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే జగజ్జనని విజయదశమి (దసరా) పండుగ మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు!

ఆడపడుచుల సౌభాగ్య ప్రతీక అయిన గౌరమ్మ ఆశీస్సులతో, రంగురంగుల పూల సింగిడితో తెలంగాణ పల్లెలు, పట్టణాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ప్రజలందరి ఇళ్లల్లో ఈ పండుగలు సరికొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నాము.,భీష్మరాజ్ ఫౌండేషన్, తరపున ప్రతి కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని కే రాజకుమార్ రెడ్డి, మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News