Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ‘లియాఫీ’ ఆవిర్భావ వేడుకలు: ఆసుపత్రిలో పండ్ల పంపిణీ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 05:22 PM

ఎమ్మెల్సీ వద్దు.. అసెంబ్లీ టికెట్ ముద్దు!

02-10-2026 120 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సర్వోత్తమ్ రెడ్డి రాజకీయ అడుగులు ఎటువైపు?

నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముందస్తు సంప్రదింపులు లేకుండానే తన పేరును అభ్యర్థిగా ప్రకటించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగుతోంది.

మరోవైపు భవిష్యత్‌లో సూర్యాపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆసక్తిని సర్వోత్తమ్ రెడ్డి పార్టీ ముఖ్య నేతల వద్ద వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే పార్టీ పెద్దలను ఆయన కలుస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై ఆయన నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Sthanikam

ఎమ్మెల్సీ వద్దు.. అసెంబ్లీ టికెట్ ముద్దు!

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News