Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:53 PM

ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయు యూనియన్ ఘన విజయం

09-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కోదాడ ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ యూనియన్లు విజయం సాధించాయి. క్లాస్‌–3లో బస్సు గుర్తుకు 165 ఓట్లు రావడంతో 71 ఓట్ల మెజార్టీ లభించింది. క్లాస్‌–6లో నిచ్చెన గుర్తుకు 159 ఓట్లు పోలవడంతో 62 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 261 ఓట్లకు 259 ఓట్లు పోలయ్యాయి. విజయం పట్ల యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గురు లక్ష్మి, తోళ్ల భవాని, చుక్కమ్మ, రాణి, రేవతి, రేణుక, వాణి, రాజ్యలక్ష్మి, ఎం.రేణుక, విజయలక్ష్మి, ఝాన్సీ, ఎస్.కె అబ్దుల్లా, ఎస్ జానయ్య, ఎస్ ఎస్ గౌడ్, ఎస్ వెంకన్న, జమాల్ గౌడ్, ఆయు, ఏ శ్రీను, కే ఉప్పలయ్య, బి పాండు, ఎస్ఎస్ రావు, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయు యూనియన్ ఘన విజయం

Article Image

కోదాడ ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ ఎన్నికల్లో ఈయూ, టీఎంయూ, ఎన్‌ఎంయూ యూనియన్లు విజయం సాధించాయి. క్లాస్‌–3లో బస్సు గుర్తుకు 165 ఓట్లు రావడంతో 71 ఓట్ల మెజార్టీ లభించింది. క్లాస్‌–6లో నిచ్చెన గుర్తుకు 159 ఓట్లు పోలవడంతో 62 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 261 ఓట్లకు 259 ఓట్లు పోలయ్యాయి. విజయం పట్ల యూనియన్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గురు లక్ష్మి, తోళ్ల భవాని, చుక్కమ్మ, రాణి, రేవతి, రేణుక, వాణి, రాజ్యలక్ష్మి, ఎం.రేణుక, విజయలక్ష్మి, ఝాన్సీ, ఎస్.కె అబ్దుల్లా, ఎస్ జానయ్య, ఎస్ ఎస్ గౌడ్, ఎస్ వెంకన్న, జమాల్ గౌడ్, ఆయు, ఏ శ్రీను, కే ఉప్పలయ్య, బి పాండు, ఎస్ఎస్ రావు, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News