Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:52 PM

నర్సింహపురంలో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన సర్పంచ్

నర్సింహపురంలో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన సర్పంచ్

నర్సింహపురంలో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన సర్పంచ్
09-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల మండల పరిధిలోని నర్సింహపురం గ్రామంలో శుక్రవారం బతుకమ్మ సంబరాల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను సర్పంచ్ డాక్టర్ వేమురి సత్యనారాయణ పరిశీలించారు. శ్రీ కొదండరామస్వామి దేవాలయం సమీపంలోని కోనేటి వద్ద ఏర్పాట్లను పరిశీలించి, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

నర్సింహపురంలో బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించిన సర్పంచ్

Article Image

మునగాల మండల పరిధిలోని నర్సింహపురం గ్రామంలో శుక్రవారం బతుకమ్మ సంబరాల నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను సర్పంచ్ డాక్టర్ వేమురి సత్యనారాయణ పరిశీలించారు. శ్రీ కొదండరామస్వామి దేవాలయం సమీపంలోని కోనేటి వద్ద ఏర్పాట్లను పరిశీలించి, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News