Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 11:11 AM

చౌటుప్పల్‌ నారాయణ స్కూల్‌లో 'ఎన్‌పీఎల్‌' పోటీలు

09-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

క్రీడలు మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని చౌటుప్పల్‌ నారాయణ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ నవనీత తెలిపారు. నారాయణ ప్రీమియర్‌ లీగ్‌ (ఎన్‌పీఎల్‌) లో భాగంగా గురువారం స్థానిక పాఠశాల ప్రాంగణంలో బ్రాంచ్‌ లెవెల్‌ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థల్లో చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. ఈ బ్రాంచ్‌ స్థాయిలో ప్రతిభ చూపి ఎంపికైన విద్యార్థులకు సూర్యాపేటలో నిర్వహించే జోనల్‌ లెవెల్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వెల్లడించారు.​ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ క్రాంతి మాధవి, డీన్‌ వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేశం, పీఈటీ నవీన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌ నారాయణ స్కూల్‌లో 'ఎన్‌పీఎల్‌' పోటీలు

Article Image

క్రీడలు మానసిక ప్రశాంతతతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని చౌటుప్పల్‌ నారాయణ హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ నవనీత తెలిపారు. నారాయణ ప్రీమియర్‌ లీగ్‌ (ఎన్‌పీఎల్‌) లో భాగంగా గురువారం స్థానిక పాఠశాల ప్రాంగణంలో బ్రాంచ్‌ లెవెల్‌ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థల్లో చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. ఈ బ్రాంచ్‌ స్థాయిలో ప్రతిభ చూపి ఎంపికైన విద్యార్థులకు సూర్యాపేటలో నిర్వహించే జోనల్‌ లెవెల్‌ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉంటుందని వెల్లడించారు.​ఈ కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ క్రాంతి మాధవి, డీన్‌ వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేశం, పీఈటీ నవీన్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News