Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

నూతన AICC తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

Updated : 22 Nov 2026 20:55 IST
As Preferred Source 1 min read
నూతన AICC తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు బీర్ల అయిలయ్య నూతనంగా నియమితులైన ఏఐసీసీ (AICC) తెలంగాణ ఇన్‌చార్జ్ బి.ఎం. సందీప్ ను గాంధీభవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య బి.ఎం. సందీప్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతం, పార్టీ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల అమలు, రానున్న రోజుల్లో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చించారు.

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య తెలిపారు.

Sthanikam

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి