Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:52 PM

గణపవరంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ

గణపవరంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ

గణపవరంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ
09-10-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామంలో శుక్రవారం సర్పంచ్ అమరబోయిన మట్టయ్య లబ్ధిదారులకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని, మిగతా లబ్ధిదారులకు త్వరలో ప్రొసీడింగ్స్ అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

గణపవరంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ

Article Image

మునగాల మండల పరిధిలోని గణపవరం గ్రామంలో శుక్రవారం సర్పంచ్ అమరబోయిన మట్టయ్య లబ్ధిదారులకు గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామని, మిగతా లబ్ధిదారులకు త్వరలో ప్రొసీడింగ్స్ అందజేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఇళ్ల పట్టాలు పొందిన లబ్ధిదారులు మంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News