Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం.. నారాయణఖేడ్‌లో భారీ ధర్నా దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 08, 2026 07:47 PM

ప్రతిపక్ష సర్పంచులపై వేధింపులు ఆపాలి.

ప్రతిపక్ష సర్పంచులపై వేధింపులు ఆపాలి.

ప్రతిపక్ష సర్పంచులపై వేధింపులు ఆపాలి.
08-10-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇందిరమ్మ ఇళ్లలో పక్షపాతం వద్దు.. అర్హులందరికీ మంజూరు చేయాలి.

భువనగిరి, అక్టోబర్‌ 8 స్థానికం ప్రతినిధి.

ప్రతిపక్ష పార్టీ సర్పంచులపై వేధింపులు ఆపాలని, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో పక్షపాతానికి తావులేకుండా అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ సర్పంచులు గురువారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్, నాగిరెడ్డిపల్లి సర్పంచ్‌ జక్క రాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టి అడ్మినిస్ట్రేషన్‌ అధికారి అంజిరెడ్డికి వినతిపత్రం అందజేశారు.

లబ్ధిదారుల ఎంపికను గ్రామసభల ద్వారా పారదర్శకంగా చేపట్టాలని, అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రాజకీయ పక్షపాతం లేకుండా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. సంక్షేమ పథకాలు సర్పంచుల ఆధ్వర్యంలో ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో వలిగొండ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు పనుమటి మమత నరేందర్‌రెడ్డి, జనగాం పాండు, నీల శిరీష, ఓంప్రకాష్‌, అతికం అరుణ, లక్ష్మీనారాయణగౌడ్‌, ర్యాకల సంతోష్‌, కటికే జంగయ్యయాదవ్‌, నాగేల్లి గిరిజా రమేష్‌గౌడ్‌, గాదె యశోద, తోటకూర శంకరయ్య, కంకల కిష్టయ్య, బోడిగే లింగస్వామి, సామ రవీందర్‌రెడ్డి, తరిమి లలిత, మద్యాల మంజుల తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతిపక్ష సర్పంచులపై వేధింపులు ఆపాలి.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News