Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:58 PM

నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు

09-10-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు సాయినగర్, వివేకానంద కాలనీ, బుడగ జంగం కాలనీలలో ప్రజల సౌకర్యార్థం నూతన హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేశారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్, మున్సిపల్ వైస్ చైర్మన్‌ల ఆదేశాల మేరకు 9వ వార్డు కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్ ఈ లైట్లను ఏర్పాటు చేయించారు.వీటి ఏర్పాటుతో రాత్రి వేళల్లో కాలనీల వీధుల్లో మెరుగైన వెలుతురు అందడంతో పాటు, ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. తమ కాలనీల సమస్యలను గుర్తించి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేసిన కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్‌కు కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం పట్ల ఏసు రెడ్డి, రజినీకాంత్, లక్ష్మీనారాయణ, దుర్గయ్య, అనిల్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News