Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:23 AM

18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి.

10-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఎల్బీనగర్‌, అక్టోబర్‌ 10: ఎన్నో ఏళ్లుగా 18 కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి అన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఇన్‌చార్జి మధుయాష్కీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

డంపింగ్‌ యార్డ్‌ సమస్య పరిష్కారానికి 18 కాలనీల ప్రజలు, కాలనీ అసోసియేషన్‌ సభ్యులతో పాటు పట్టణాభివృద్ధి, శానిటేషన్‌, జీహెచ్‌ఎంసీ, పారిశ్రామిక, పోలీస్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌ బెల్ట్‌ అభివృద్ధి, ఇండోర్‌ డంపింగ్‌ పనులను తక్షణమే వేగవంతం చేయాలని కోరారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. 18 కాలనీల ప్రజల ఐక్యతతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ నాయకులు సురేష్‌ యాదవ్‌, బాలకృష్ణ, ధర్మి, వివిధ కాలనీల అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి.

Article Image

ఎల్బీనగర్‌, అక్టోబర్‌ 10: ఎన్నో ఏళ్లుగా 18 కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు తాత్కాలిక చర్యలతో కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి అన్నారు. ఈ సమస్యను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఇన్‌చార్జి మధుయాష్కీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

డంపింగ్‌ యార్డ్‌ సమస్య పరిష్కారానికి 18 కాలనీల ప్రజలు, కాలనీ అసోసియేషన్‌ సభ్యులతో పాటు పట్టణాభివృద్ధి, శానిటేషన్‌, జీహెచ్‌ఎంసీ, పారిశ్రామిక, పోలీస్‌ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రీన్‌ బెల్ట్‌ అభివృద్ధి, ఇండోర్‌ డంపింగ్‌ పనులను తక్షణమే వేగవంతం చేయాలని కోరారు. నిర్లక్ష్యం కొనసాగితే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి బాధ్యులపై చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. 18 కాలనీల ప్రజల ఐక్యతతోనే సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ నాయకులు సురేష్‌ యాదవ్‌, బాలకృష్ణ, ధర్మి, వివిధ కాలనీల అసోసియేషన్‌ సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News