Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:23 AM

కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం

కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం

కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం
10-10-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజక ఖండన.

చిట్యాల: ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇండియా కూటమి ఎంపీలను పోలీసులు అరెస్టు చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ రజక తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. నిరసన తెలుపుతున్న నేతలను అరెస్టు చేయడం దారుణమని, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని తాము భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విధానాలకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని గోలి నరేష్ తెలిపారు.

Sthanikam

కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News