Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:58 PM

చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం

10-10-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫారసు మేరకు కమిటీ ఖరారు

ఆమోదం తెలిపిన డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫారసు మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పూర్తి స్థాయి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ఈ కమిటీని ఆమోదించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నూతన కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ​చౌటుప్పల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ నూతన కార్యవర్గ తొలి సమావేశం మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ​అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, ​జనరల్ సెక్రెటరీలు ఇప్ప వెంకటేష్, ఎర్రగోని లింగస్వామి,​ఉపాధ్యక్షులు అంతటి విజయలక్ష్మి బాలరాజు, బండమీది మల్లేష్, సయ్యద్ వాయుద్దీన్, చెరుకు లింగస్వామి, వర్కాల వెంకట్ కుమార్, ​స్పోక్స్ పర్సన్ సామకూర యాదయ్య,​సెక్రెటరీలు గుండెబోయిన మనిత ఐలయ్య యాదవ్, ఓర్సు శ్రీజా రాజు, మహమ్మద్ ఫిరోజ్, మట్టుపల్లి యాదగిరి, మాదాని గోపాల్, దోమటి దయాకర్ రెడ్డి, బత్తుల రాజు, జక్కర్తి సుధా, పేరుపల్లి సుమతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపల్ కాంగ్రెస్ నూతన కార్యవర్గం ప్రకటన.. అధ్యక్షుడిగా కాసర్ల శ్రీనివాసరెడ్డి నియామకం

Article Image

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫారసు మేరకు కమిటీ ఖరారు

ఆమోదం తెలిపిన డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సిఫారసు మేరకు చౌటుప్పల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పూర్తి స్థాయి నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య ఈ కమిటీని ఆమోదించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నూతన కార్యవర్గ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ​చౌటుప్పల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీ నూతన కార్యవర్గ తొలి సమావేశం మున్సిపల్ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ​అధ్యక్షులు కాసర్ల శ్రీనివాసరెడ్డి, ​జనరల్ సెక్రెటరీలు ఇప్ప వెంకటేష్, ఎర్రగోని లింగస్వామి,​ఉపాధ్యక్షులు అంతటి విజయలక్ష్మి బాలరాజు, బండమీది మల్లేష్, సయ్యద్ వాయుద్దీన్, చెరుకు లింగస్వామి, వర్కాల వెంకట్ కుమార్, ​స్పోక్స్ పర్సన్ సామకూర యాదయ్య,​సెక్రెటరీలు గుండెబోయిన మనిత ఐలయ్య యాదవ్, ఓర్సు శ్రీజా రాజు, మహమ్మద్ ఫిరోజ్, మట్టుపల్లి యాదగిరి, మాదాని గోపాల్, దోమటి దయాకర్ రెడ్డి, బత్తుల రాజు, జక్కర్తి సుధా, పేరుపల్లి సుమతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News