Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:58 PM

తెలంగాణ జర్నలిస్టుల జేఏసీ జిల్లా సహాయ కార్యదర్శిగా సిర మహేష్

10-10-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేజేఏసీ) యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శిగా రామన్నపేటకు చెందిన అక్షిత న్యూస్ కరస్పాండెంట్ సిర మహేష్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు తొగరి కరుణాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుంగ చాందిని తెలిపారు.

నూతనంగా నియమితులైన సిర మహేష్ జేఏసీ నియమ నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణతో పనిచేస్తూ, సంస్థ చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా సిర మహేష్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. యూనియన్లు, ప్రెస్‌క్లబ్‌లు, అసోసియేషన్లతో పాటు అన్ని వర్గాల జర్నలిస్టులను సమన్వయం చేసుకుంటూ జేఏసీ ఆశయాల సాధనకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన జర్నలిస్టు మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

తెలంగాణ జర్నలిస్టుల జేఏసీ జిల్లా సహాయ కార్యదర్శిగా సిర మహేష్

Article Image

తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేజేఏసీ) యాదాద్రి భువనగిరి జిల్లా సహాయ కార్యదర్శిగా రామన్నపేటకు చెందిన అక్షిత న్యూస్ కరస్పాండెంట్ సిర మహేష్ నియమితులయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు తొగరి కరుణాకర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల గణేష్ నియామక ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బుంగ చాందిని తెలిపారు.

నూతనంగా నియమితులైన సిర మహేష్ జేఏసీ నియమ నిబంధనలకు అనుగుణంగా క్రమశిక్షణతో పనిచేస్తూ, సంస్థ చేపట్టే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా సిర మహేష్ మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. యూనియన్లు, ప్రెస్‌క్లబ్‌లు, అసోసియేషన్లతో పాటు అన్ని వర్గాల జర్నలిస్టులను సమన్వయం చేసుకుంటూ జేఏసీ ఆశయాల సాధనకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన జర్నలిస్టు మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News