సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కోర్టు జడ్జి ఓం శంకర్ పాటిల్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈఓ) శివారుద్రప్ప జడ్జి ఓం శంకర్ పాటిల్‌కు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటారు.
PRINT TIME: October 10, 2026 04:57 PM
కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న సోలాపూర్ జిల్లా కోర్టు జడ్జి

10-10-2026
47 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఝరాసంగం కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కోర్టు జడ్జి ఓం శంకర్ పాటిల్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.అనంతరం ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈఓ) శివారుద్రప్ప జడ్జి ఓం శంకర్ పాటిల్‌కు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాధాన్యతను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటూ తమ మొక్కులు చెల్లించుకుంటారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి