Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 11:46 PM

వినియోగదారుల మన్ననలు పొందాలి

వినియోగదారుల మన్ననలు పొందాలి

వినియోగదారుల మన్ననలు పొందాలి
29-07-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్ ఉడెన్ ఫర్నిచర్ షోరూమ్ను ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాణ్యమైన ఫర్నిచర్‌ను సరసమైన ధరలకు అందిస్తూ, మెరుగైన సేవలతో వినియోగదారుల విశ్వాసం, మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.

స్థానికంగా కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణ వ్యాపార, ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు నాణ్యత, సేవలకు ప్రాధాన్యం ఇస్తే ప్రజల ఆదరణ మరింత పెరుగుతుందని తెలిపారు.

Sthanikam

వినియోగదారుల మన్ననలు పొందాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News