Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్! అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 07:48 PM

తీగల జయలక్ష్మికి బి స్మార్ట్ జిల్లా మహిళా అధ్యక్ష బాధ్యతలు

20-09-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెసిడెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్‌పర్సన్

భువనగిరి, సెప్టెంబర్ 20: బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బి స్మార్ట్) యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ప్రెసిడెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్‌పర్సన్ తీగల జయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇటీవల నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బి స్మార్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా. పగిడాల జలంధర్ రెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి బి స్మార్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ సభ్యులతో పాటు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు.

జయలక్ష్మి ఎన్నిక పట్ల పలువురు బి స్మార్ట్ నాయకులు, పాఠశాలల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

తీగల జయలక్ష్మికి బి స్మార్ట్ జిల్లా మహిళా అధ్యక్ష బాధ్యతలు

Article Image

ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రెసిడెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్‌పర్సన్

భువనగిరి, సెప్టెంబర్ 20: బడ్జెట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (బి స్మార్ట్) యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా ప్రెసిడెంట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్‌పర్సన్ తీగల జయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఇటీవల నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బి స్మార్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డా. పగిడాల జలంధర్ రెడ్డి ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా జయలక్ష్మి మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి బి స్మార్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ సభ్యులతో పాటు వివిధ పాఠశాలల కరస్పాండెంట్లకు కృతజ్ఞతలు తెలిపారు.

జయలక్ష్మి ఎన్నిక పట్ల పలువురు బి స్మార్ట్ నాయకులు, పాఠశాలల ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News