Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పండ్ల వ్యాపారి కుటుంబంలో వెలిగిన చదువుల దీపం.. డాక్టర్‌ కాబోతున్న ఎలియన్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 02:04 PM

ఎండిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

ఎండిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

ఎండిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
20-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ: కనగల్‌ మండలంలోని తిమ్మన్నగూడెం, తెలకంటిగూడెం గ్రామాల్లో నీరు లేక, విద్యుత్‌ కోతల కారణంగా ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. సాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

ఎండిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

Article Image

నల్లగొండ: కనగల్‌ మండలంలోని తిమ్మన్నగూడెం, తెలకంటిగూడెం గ్రామాల్లో నీరు లేక, విద్యుత్‌ కోతల కారణంగా ఎండిపోయిన పంట పొలాలను మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆదివారం పరిశీలించారు. పంటల పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు. సాగునీరు, విద్యుత్‌ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులపై రైతులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News