Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొంగరకలాన్‌లో వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 01:26 AM

కొంగరకలాన్‌లో వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు

20-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు.

ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో ప్రముఖులు వల్దాస్ మౌనిక - సందీప్ గౌడ్ దంపతులు, నీళ్ల సుభద్ర - అశోక్ గౌడ్ దంపతులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా గణపతి పూజ, కలశ స్థాపన, ప్రత్యేక అభిషేకాలు మరియు అర్చనలు జరిపించారు. అనంతరం తీర్థప్రసాదాల వితరణ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని దైవాన్ని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Sthanikam

కొంగరకలాన్‌లో వైభవంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News