Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మెగా జాబ్ మేళా.. కోదాడకు పోటెత్తిన యువత అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 08:08 PM

చౌటుప్పల్ పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జి కమిటీ ప్రమాణ స్వీకారం

19-09-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్) పర్సన్ ఇన్చార్జి కమిటీ చైర్‌పర్సన్‌గా ఈడ్డుల మస్తాన్ బాబు శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సహకార అధికారి నాగార్జున వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు.​అలాగే పర్సన్ ఇన్ చార్జి కమిటీ సభ్యులుగా పర్నె శివా రెడ్డి (లింగారెడ్డిగూడెం), బొబ్బిల్ల రాజేందర్ (చౌటుప్పల్), సూర్కంటి లక్ష్మమ్మ (లింగారెడ్డిగూడెం), నల్ల నరేందర్ రెడ్డి (మందోళ్లగూడెం), జిక్కిడి వెంకటరెడ్డి (పెద్దకొండూరు), రావుల స్వామి (తంగడపల్లి), ఎర్ర పెంటయ్య (పీపల్ పహాడ్), పానుగోతు లచ్చిరాం (పీపల్ పహాడ్), గుర్రం మనోహర్ రెడ్డి (డీ. నాగారం), మల్కాపురం సుగుణమ్మ (డీ. నాగారం), మేకల దేవేందర్ రెడ్డి (ఖైతపూర్), బత్తుల శ్రీహరి (ధర్మోజీగూడెం) ప్రమాణ స్వీకారం చేశారు.​ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె. సురేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ గోశిక వినయ్, పీఏసీఎస్ కార్యదర్శి వై. రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ పిఎసిఎస్ పర్సన్ ఇన్చార్జి కమిటీ ప్రమాణ స్వీకారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News