Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మెగా జాబ్ మేళా.. కోదాడకు పోటెత్తిన యువత అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 08:00 PM

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

19-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మనూర్ మండలంలోని గట్టులింగంపల్లి గ్రామానికి చెందిన అప్పారావు నారాయణఖేడ్ ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అలాగే ఎల్గోయి గ్రామానికి చెందిన దావూద్, బెల్లాపూర్ మాజీ ఎంపీటీసీ రాజశేఖర్ రెడ్డి, పులుకుర్తి గ్రామానికి చెందిన విట్టల్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకుని వారి నివాసాలకు వెళ్లి పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు విఠల్ రావు పటేల్, మాజీ జడ్పీటీసీ నాగేందర్, సర్పంచ్ తుకారాం, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ, ఉప సర్పంచ్, మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

అనారోగ్య బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News