Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 09:06 PM

12 ఏళ్ల బాలుడు కనిపించుటలేదు

12 ఏళ్ల బాలుడు కనిపించుటలేదు

12 ఏళ్ల బాలుడు కనిపించుటలేదు
19-09-2026 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ : ముంబయికి చెందిన 12 ఏళ్ల బాలుడు శరత్‌ ఖాన్‌ మహమ్మద్‌ కనిపించకుండా పోయినట్లు నల్లగొండ వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. బాలుడి తండ్రి పేరు వకీల్‌గా పేర్కొన్నారు.

రైల్వే పోలీసులకు బాలుడు లభించడంతో ఈ నెల 13న గంధవారిగూడెంలోని రోగట్టె స్నేహభావన ఆశ్రమంలో చేర్పించారు. అయితే ఈ నెల 15న బాలుడు ఆశ్రమం నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం నల్లగొండ ఓల్డ్‌ సిటీ, మాన్యమచెలక ప్రాంతాల్లో బాలుడు తిరుగుతున్నట్లు సమాచారం.

బాలుడు కలర్‌ బనియన్‌, చిన్న షార్ట్‌ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు నల్లగొండ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సెల్‌: 8712667670, ఎస్‌ఐ జె. సైదులు సెల్‌: 8712577228 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Sthanikam

12 ఏళ్ల బాలుడు కనిపించుటలేదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News