Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 08:59 PM

అభ్యుదయ యూత్ రాంనగర్ కాలనీలో ఘనంగా గణనాథుని పూజలు

19-09-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హాజరైన మల్లికార్జున పాఠశాల యజమాన్యం, విద్యార్థులు

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని 13వ వార్డు రాంనగర్ కాలనీలో అభ్యుదయ యూత్, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మల్లికార్జున పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విద్యార్థులకు, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యజమాని మారపెల్లి మల్లారెడ్డి, ఉత్తమ ఉపాధ్యాయురాలు లక్ష్మిదేవి, ఉపాధ్యాయులు కవిత, రజిత, శృతి, అభ్యుదయ యూత్ అధ్యక్షుడు చెవగొని వెంకటేష్ గౌడ్, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కళ్లెం నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి వర్కాల జయరాం గౌడ్, చెరుకు శ్రీనివాస్ గౌడ్, తోర్పు నూరి రవి గౌడ్, ఉష్కాగుల వెంకటేష్ గౌడ్, తొర్పునూరి సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అభ్యుదయ యూత్ రాంనగర్ కాలనీలో ఘనంగా గణనాథుని పూజలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News