Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఆధ్యాత్మిక శోభ.. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 08:40 PM

జాబ్‌మేళా ఏర్పాట్లపై ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు ప్రత్యేక పర్యవేక్షణ

19-09-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోదాడలో శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 4,300 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు.

అభ్యర్థులను కోదాడకు తరలించేందుకు 16 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో జాబ్‌మేళాలో పాల్గొన్నారు.

అభ్యర్థుల తరలింపు ప్రక్రియను ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు స్వయంగా పర్యవేక్షించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేశారు. జాబ్‌మేళా విజయవంతం కావడానికి సహకరించిన అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది, సంబంధిత శాఖల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

జాబ్‌మేళా ఏర్పాట్లపై ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు ప్రత్యేక పర్యవేక్షణ

Article Image

కోదాడలో శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి 4,300 మంది అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు తెలిపారు.

అభ్యర్థులను కోదాడకు తరలించేందుకు 16 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, సురక్షితంగా తరలించినట్లు పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఫార్మసీ, పాలిటెక్నిక్‌, ఐటీఐ తదితర కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో జాబ్‌మేళాలో పాల్గొన్నారు.

అభ్యర్థుల తరలింపు ప్రక్రియను ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు స్వయంగా పర్యవేక్షించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేశారు. జాబ్‌మేళా విజయవంతం కావడానికి సహకరించిన అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది, సంబంధిత శాఖల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News