Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాఠశాల అభివృద్ధికి పూర్తి సహకారం: సర్పంచ్‌ కూనూరు సాయికుమార్‌ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 04:45 PM

ప్రజా పాలనను గాలికొదిలేశారు అధికార, ప్రతిపక్షాల తీరుపై డాక్టర్ ఎన్‌. అశోక్‌ ధ్వజం.

19-09-2026 145 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజా పాలనను గాలికొదిలేశారని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. అశోక్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షాలు సైతం ప్రజలను పట్టించుకోకుండా ఆధిపత్య రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కుంటుపడ్డాయని, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. పాలన గాడితప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో పరిస్థితులపై గవర్నర్‌ చొరవ తీసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని డాక్టర్‌ అశోక్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను రానున్న రోజుల్లో ప్రజలు తిరస్కరించాలని ఆయన కోరారు.

Sthanikam

ప్రజా పాలనను గాలికొదిలేశారు అధికార, ప్రతిపక్షాల తీరుపై డాక్టర్ ఎన్‌. అశోక్‌ ధ్వజం.

Article Image

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రజా పాలనను గాలికొదిలేశారని విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఎన్‌. అశోక్‌ ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షాలు సైతం ప్రజలను పట్టించుకోకుండా ఆధిపత్య రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాయని విమర్శించారు.

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కుంటుపడ్డాయని, వివిధ ప్రభుత్వ శాఖల్లో పనులు ముందుకు సాగడం లేదని అన్నారు. పాలన గాడితప్పడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

తెలంగాణలో పరిస్థితులపై గవర్నర్‌ చొరవ తీసుకుని రాష్ట్రపతి పాలన విధించాలని డాక్టర్‌ అశోక్‌ డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను రానున్న రోజుల్లో ప్రజలు తిరస్కరించాలని ఆయన కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News