Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదానంతో ఆదర్శంగా నిలిచిన శ్రీ వినాయక యూత్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 08:34 AM

అన్నదానంతో ఆదర్శంగా నిలిచిన శ్రీ వినాయక యూత్

19-09-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: ముత్యాలమ్మగూడెంలో శ్రీ వినాయక యూత్ ఆధ్వర్యంలో పాలకూరి శ్రీధర్ గౌడ్–శ్రీవాణి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి పూజా కార్యక్రమాల అనంతరం నిర్వహించిన అన్నదానంలో యూత్ సభ్యులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ సందర్భంగా పలువురు నాయకులను యూత్ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కౌన్సిలర్ ఎరుపుల పరమేష్, అజీమ్, ఇబ్రహీం, బెల్లీ సత్తయ్య, రెముడాల లింగస్వామి, పాల శివ, జావిద్, కమిటీ సభ్యులు జగిని బిక్షం రెడ్డి, యాదయ్య, నరసింహ, భాను, శేఖర్, శ్రీకాంత్, ప్రశాంత్, వరుణ్, శివ, గణేష్, సాయి కుమార్, ధ్రువ, వినయ్, చందు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అన్నదానంతో ఆదర్శంగా నిలిచిన శ్రీ వినాయక యూత్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News