Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నదానంతో ఆదర్శంగా నిలిచిన శ్రీ వినాయక యూత్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 19, 2026 08:33 AM

కబడ్డీ ఫైనల్లో కోదాడ అదుర్స్

కబడ్డీ ఫైనల్లో కోదాడ అదుర్స్

కబడ్డీ ఫైనల్లో కోదాడ అదుర్స్
19-09-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నలగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన అంతర కళాశాల కబడ్డీ పోటీలు హోరాహోరీగా సాగాయి. బాలుర విభాగంలో కోదాడ కె ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ప్రథమ స్థానం, నల్లగొండ ఎంజి కాలేజీ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో చర్లపల్లి సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ప్రథమ, భువనగిరి ఎస్ఎల్ఎన్ఎస్ డిగ్రీ కళాశాల ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. విజేతలకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు.

Sthanikam

కబడ్డీ ఫైనల్లో కోదాడ అదుర్స్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News