మునగాల మండల పరిధిలోని ముకుందాపురం ప్రాథమిక పాఠశాలను సూర్యాపేట జిల్లా ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, పాఠశాల రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యా బోధన, నిర్వహణకు సంబంధించిన వివరాలను బృందం పరిశీలించింది. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో టీమ్ లీడర్ మధుసూధన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
PRINT TIME: September 19, 2026 07:25 AM
ముకుందాపురంలో ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం తనిఖీ

19-09-2026
11 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల పరిధిలోని ముకుందాపురం ప్రాథమిక పాఠశాలను సూర్యాపేట జిల్లా ప్యానల్ ఇన్స్పెక్షన్ బృందం శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసింది. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, పాఠశాల రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. పాఠశాలలో విద్యా బోధన, నిర్వహణకు సంబంధించిన వివరాలను బృందం పరిశీలించింది. అనంతరం పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో టీమ్ లీడర్ మధుసూధన్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి